ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు మధ్యాహ్నపువారి గూడెం కాలువలో ఆదివారం ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో ఆయన బైక్ గుర్తించారు. ఈక్రమంలో గజ ఈతగాళ్లతో వాగు మొత్తం గాలింపుచర్యలు చేప కానిస్టేబుల్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. గత రాత్రి నుండి హెడ్ కానిస్టేబుల్ కోసం డ్రోన్ ల ద్వారా అటవీ ఏజెన్సీ ప్రాంతాలలో గాలింపు చేసినట్లు పోలీసులు తెలిపారు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం కాలువలో పడి మృతి చెందాడా లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో కేసు నమోదు చేసి