చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన. టిడిపి. నేతలు గోకుల్ సర్కిల్లో కేక్ కట్ చేసి. బాణసంచా పేల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఘనంగా జన్మదిన వేడుకలు మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నిర్వహించారు.. జనసేన నాయకులు .పవన్ కళ్యాణ్ అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోసింగల్ విండో చైర్మన్ పగడాల రమణ, చైతన్య రాయల్ నరేష్ రాయల్, టిడిపి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, టిడిపి నేత దేశాది ప్రకాష్, జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు.తదితరులు పాల్గొన్నారు.