కౌటాల మండలం గుడ్ల బోరికి చెందిన మొర్లే పోచయ్య కరీంనగర్ లోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైద్యం కోసం రెండున్నర లక్షల బిల్లు చెల్లిస్తేనే కృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి యజమానియం పేర్కొంది. దీంతో కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఆశ్రయించారు. ఆస్పత్రి యజమాన్యంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడడంతో మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారని బిఆర్ఎస్ నాయకుడు నక్క మనోహర్ తెలిపారు,