రెండు వేర్వేరు వుమెన్ మిస్సింగ్ కేసులు లో ఇద్దరు మహిళలు నీ, రాజం,గుంటూరు పట్టణాలలో కనిపెట్టి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని మంగళవారం పత్రిక పడటం ద్వారా ఎంపీపీ పోలీస్ స్టేషన్ పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులు నాపద్యంలో అచ్చదని కట్టనాలజీ ద్వారా మహిళలను ఛేదించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందన్నారు