ఏలూరు కైకలూరు పట్టణ పరిధిలో శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో శుక్రవారం రాత్రి నిమజ్జన కార్యక్రమంలో బండి హార్న్ కొట్టడంతో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో దాన గూడెం గ్రామానికి చెందిన ఏడుగురికి గాయాలైనట్లు దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసుతోపాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ ఆదివారం రాత్రి 6 గంటలకు సమయంలో విలేకరుల సమావేశం నిర్వహించి తెలిపారు నిందితులను రిమాండ్ కు తరలించామని కైకలూరు పట్టణంలో బయట వ్యక్తులు బాధితులను పరామర్శించాలన్న పోలీసు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు సందర