సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామ పరిపాలన అధికారులకు నియామక పత్రాలు పంపిణీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీబద్ధతతో పని చేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. రెవెన్యూ శాఖ ప్రభుత్వంలో చాలా కీలకమని, ప్రభుత్వ భూముల సంరక్షణ ప్రైవేటు పట్టా భూముల రికార్డుల నిర్వహణ ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు జారి వంటి అనేక కీలక బాధ్యతలు మన వద్ద ఉంటాయని తెలిపారు. జిల్లాలో గ్రామపంచాయతీలకు, గ్రామ పాలన అధికారులకు ప్రభుత్వ నియమించిందని వీరు క్షేత్రస్థాయిలో ప్రజలకు నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందించాలని అవకతవకలు పాల్