బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జీఎస్టీ తగ్గింపు పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించిన ఎంపీపీ సునీత, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీదేవి. బుధవారం సాయంత్రం 5 గంటల పది నిమిషాల సమయంలో జీఎస్టీ పై సంబరాలు. జీఎస్టీ తగ్గింపు పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.