రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండల కేంద్రంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను మంగళవారం మధ్యాహ్నం 12:50 PM కి 16వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కూస రవీందర్ మాట్లాడుతూ,స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఎనలేని కృషి చేశారని,ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో,రుణమాఫీ,ఆరోగ్యశ్రీ లాంటి పథకాల తో పాటుగా మరెన్నో పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు,