అర్హత ఉన్న తమకు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయలేదని మత్స్యకారులు ఆవేదన వెళ్లబుచ్చారు ఇనపద్యములు విశాఖ నగరానికి ప్రాంతానికి చెందిన మత్స్యకారులు విశాఖ జిల్లా కలెక్టర్కు గురువారం ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలోని చాలాసార్లు పెన్షన్ కొరకు అప్లై చేశామని అయితే వరకు స్పందన లేదని అయితే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరల పెన్షన్ల కొరకు అప్లై చేసి ఉన్నామని కనుక సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అర్హత ఉన్నా మాకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని మత్స్యకారులు ఆవేదన వెళ్లబుచ్చారు