రానున్న దసరా పండుగ సందర్భంగా సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక కుటుంబాల కోసం కిలో మటన్ రెండు కిలోల బాస్మతి రైస్ కిలో స్వీట్ అలాగే శాఖహర కార్మికులకు పన్నీర్ బాస్మతి రైస్ స్వీట్ ఇవ్వాలని హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ యాజమాన్యాన్ని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు.