Download Now Banner

This browser does not support the video element.

ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో ఘనంగా తేప్పోత్సవం

Kothapeta, Konaseema | Apr 22, 2024
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ మేరకు సోమవారం రాత్రి స్వామివారిని, అమ్మవారి లను పవిత్ర గోదావరి నదిపై తెప్పపై ఉంచి ఆలయ అధికారులు తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఈ తెప్పోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ తెప్పోత్సవాన్ని భక్తులు వీక్షించారు
Read More News
T & CPrivacy PolicyContact Us