Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: బైకును వెనుక నుండి స్కూటీ ఢీకొనడంతో యువతికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

Kamareddy, Kamareddy | Aug 21, 2025
కామారెడ్డి పట్టణంలోని గురువారం రాత్రి కొత్త బస్టాండ్ సమీపంలో బైక్ ను వెనుక నుండి స్కూటీ ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి. ఇంటికి వెళుతుండగా వెనుక నుండి స్కూటీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఓ యువతికి కాళ్లకు చేతులకు దెబ్బలు తగలడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. స్కూటీ నడిపిస్తున్న ఓ బాలుడు అని స్థానికులు చెబుతున్నారు. అతివేగమే కారణమని, పిల్లలకు స్కూటీలు బండ్లు ఇవ్వకూడదని పోలీసులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కొందరు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us