Download Now Banner

This browser does not support the video element.

కడప: కడప ఇన్చార్జ్ మేయర్ గా నియమితులైన ముంతాజ్ బేగం

Kadapa, YSR | Sep 25, 2025
కడప మేయర్ సురేశ్ బాబుపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్గాగా ముంతాజ్ బేగం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 14వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన ఆమె ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us