Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

Mancherial, Mancherial | Sep 4, 2025
మంచిర్యాల - పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయసు 30-35 సంవత్సరాలు ఉండొచ్చని, కుడిచేతికి రబ్బర్ కడియం, నలుపు రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడని గురువారం ఉదయం పోలీసులు తెలిపారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 87126 58596, 98490 58691 నంబర్లను సంప్రదించాలనీ సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us