విశాఖ లో ఈ నెల 30 న జరగనున్న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ గురువారం నుండి మూడు రోజులు పాటు విశాఖ లో పర్యటించనున్న నేపద్యంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారుబేగంపేట నుండి ప్రత్యేక విమానంలో ఎనిమిది గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న పవన్ కళ్యాణ్. విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు.