Download Now Banner

This browser does not support the video element.

మదనపల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

Madanapalle, Annamayya | Sep 2, 2025
అన్నమయ్య జిల్లా. మదనపల్లె పట్టణం నీరుగట్టు వారిపల్లి వద్ద .పట్టణ అధ్యక్షుడు పురగం నగేష్, ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు. కార్యకర్తలు .వీర మహిళలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us