గణేష్ నిమజ్జన యాత్రలో ఘర్షణ పలువురికి గాయాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది చేసుకుంది... స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని వనమా కాలనీలో గణేష్ ఊరేగింపులో ఇరు వర్గాల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది.. ఘర్షణలో ఇద్దరికీ గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.. గాయాలు అయినవారిని స్థానికులు హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఇరు వర్గాల ఆరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది