అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు ఆదివారం 11 గంటల 35 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆలమూరు వద్ద వైసీపీ ప్రభుత్వంలో 6,ఇల్లు నిర్మాణం చేపడుతుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కలిసి విజిలెన్స్ ఎంక్వయిరీ వేయించి పేదల ఇళ్ల నిర్మాణం చేయకుండా అడ్డుకుంటున్నారని అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు.