Download Now Banner

This browser does not support the video element.

చేనేత కార్మికుల భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని మదనపల్లె డీఎస్పీ మహేంద్రకు బాధితుల ఫిర్యాదు

Madanapalle, Annamayya | Aug 22, 2025
చేనేత కార్మికుల భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని డీఎస్పీ మహేంద్ర ఫిర్యాదు చేయడం శుక్రవారం వెలుగు చూసింది. మదనపల్లె మండలం, కోళ్లబైలు పంచాయతీలోని ఓ సర్వే నెంబర్ లో ఉన్న భూమిని కొందరు కబ్జా చేశారు. ఈ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కబ్జారాయళ్లు తమను బెదిరిస్తున్నారని, వారికి హోంగార్డు వత్తాసుతాసు నట్లు చెప్పారు. పట్ట కలిగి స్థలాలను ఆక్రమించాలని చూస్తున్న వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిఎస్పీకోరారు
Read More News
T & CPrivacy PolicyContact Us