మిషన్ భగీరథ కార్మికుల సమస్యల కొరకు బీసీ పొలిటికల్ జేఏసీ నీ సంప్రదించడం జరిగింది వారి సమస్యలు యాజమాన్యాలు వెంటనే పరిష్కరించాలని వారికి ఉన్న సమస్యలు ఉద్యోగ భద్రత హెల్త్ కార్డులు సకాలంలో జీతాల చెల్లింపు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా ఇంక్రిమెంట్స్ బోనస్ లు వారం తపు సెలవులు పండగ సెలవులు ఐడి కార్డ్స్ జీతం పే స్లిప్పు లు డ్యూటీ టైమింగ్స్ జీతాల పెరుగుదల ఇలాంటి అంశాల మీద ఈరోజు నుండి మిషన్ భగీరథ వాటర్ నిలిపివేసి వారు మిషన్ భగీరథ ఆఫీస్ ముందు ధర్నాకు కూర్చోవడం జరిగిందని తెలిపారు.