వెంకటాపురం మండలం విఆర్కే పురం గ్రామంలో గురువారం కొండ గొర్ల విజయ్ కుమార్ అనే వ్యక్తి తన మేనత్త కొండ గొర్ల ఎల్లమ్మను గొడలితో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోగా, శుక్రవారం ఉదయం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏటూరునాగారం ASP శివం ఉపాధ్యాయ తెలిపారు. ASP శివం ఉపాధ్యాయ వివరాలు వెల్లడించారు.