చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం పాతపేట సమీప అటవీ ప్రాంతంలో శనివారం వేకువజామున దాదాపు 14 ఏనుగుల గుంపు వరి. టమోటా. అరటి .వేరుశనగ. తదితర పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. పులిచెర్ల మండలంలో తరచు ఏనుగులు గుంపుల దాడులలో పంటలను నష్టపోతున్న రైతులు. కల్లూరు రిజర్వాయర్ ఫారెస్ట్ పరిధిలో ఏనుగులు తిష్ట వేసి ఉన్నాయని. గుంతవారికి పల్లికి ప్రయాణించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం ప్రజలను అప్రమత్తం చేసిన ఫారెస్ట్ అధికారులు. సంఘటన శనివారం ఉదయం 11 గంటలకు వెలుగులో వచ్చింది.