Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది.విశాఖ వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్.

India | Sep 13, 2025
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్టల్ ఆంధ్రాలో వర్షాలు పడతాయన్నారు. ఈస్ట్, వెస్ట్ గోదావరితో, పాటు ఏలూరులో భారీ వర్షాలు ఉంటాయని చెప్పారు. 2 రోజులపాటు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ds 04 pm 3th Sep 2025
Read More News
T & CPrivacy PolicyContact Us