Download Now Banner

This browser does not support the video element.

కొండపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళనకు దిగిన బంధువులు

Mylavaram, NTR | Aug 23, 2025
మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో వైద్యం వికటించి రోగి మృతి చెందాడు దీంతో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు ఇబ్రహీంపట్నంకి చెందిన ఒక వ్యక్తికి గుండెపోటు రాగా శనివారం ఉదయం 8 గంటల సమయంలో కొండపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు అక్కడ రోగిని వైద్యులు పరీక్షించకుండా గ్యాస్ ఇంజక్షన్ చేశారని దీంతో తమకు చెందిన వ్యక్తి మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు
Read More News
T & CPrivacy PolicyContact Us