వరంగల్ జిల్లా నెక్కొండ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రి 12 గంటలకు రైతులకు త్రీ పేస్ కరెంటు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా సబ్ స్టేషన్ లో ఆపరేటర్ మద్యం సేవించి నిద్రపోయాడని సబ్ స్టేషన్కు వెళ్లి రైతులు ఆపరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంఘటన గురువారం ఉదయం ఐదు గంటలకు చోటు చేసుకుంది