హనుమకొండలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను తనిఖీ చేసిన కలెక్టర్ : విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు మరింత మెరుగుపరిచే విధంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ లష్కర్ బజార్ లోని అర్బన్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్