రావికమతం మండలం గొంప గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 70 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందాడు, బుధవారం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న పెద్ద మదీనా గ్రామానికి చెందిన కంచర్ల రామారావు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుండి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.