Download Now Banner

This browser does not support the video element.

తలమడుగు: బాజీరావ్ బాబా భక్తులతో కిటకిటలాడిన ఖోడద్ గ్రామం

Talamadugu, Adilabad | Dec 26, 2024
తలమడుగు మండలం ఖోడద్ గ్రామం గురువారం బాజీరావ్ బాబా భక్తులతో కిటకిటలాడింది.గ్రామంలో బాజీరావ్ బాబా విగ్రహ ఆవిష్కరణను పురస్కరించుకొని గ్రామ పురవీదుల గుండా పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. చిన్నారులు సీతారామ లక్ష్మణుల వేషాధారణలో ఆకట్టుకున్నారు.కార్యక్రమంలో సమీప గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us