పార్వతీపురం బెలగాంలో గల గర్ల్స్ హాస్టల్, వేదాంత కళాశాలను విద్యార్థులకు శక్తి టీం సభ్యులు ఎల్ శ్రీనివాసరావు నిర్మల తదితరులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు సైబర్ క్రైమ్, పోక్షో యాక్ట్, మహిళా రక్షణ చట్టాలు తదితర వాటిపై అవగాహన కల్పించారు. అవసరమైన సమయాల్లో శక్తి యాప్ కు కాల్ చేయాలని పిలుపునిచ్చారు.