Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: జమ్మలమడుగు : ఎరువుల బ్లాక్ మార్కెట్ పై రైతన్నకి బాసటగా వైస్సార్సీపీ అన్నదాత పోరు కార్యక్రమ పోస్టర్ల ఆవిష్కరణ

India | Sep 7, 2025
కడప జిల్లా జమ్మలమడుగు వైసిపి కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి వైసిపి నాయకులతో కలసి సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 9 వ తేదీన ఎరువుల బ్లాక్ మార్కెట్ పై రైతన్నకి బాసటగా వైస్సార్సీపీ "అన్నదాత పోరు"కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో వైసీపీ నాయకులతో పలు అంశాలు చర్చించారు. అనంతరం నాయకులు,కార్యకర్తల సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us