Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: బిఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడిని నిరసిస్తూ ఫ్లాకారులతో ర్యాలీ

Mancherial, Mancherial | Sep 10, 2025
బిఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాడిని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద నుండి ఫ్లాకార్డ్ లు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ నాయకుడు కాటమరాజును పరామర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us