Download Now Banner

This browser does not support the video element.

మణుగూరు: బూర్గంపహాడ్ మండలం ముసలమడుగు గ్రామంలో అక్రమ మట్టి తరలింపు ద్వారా రోడ్డు బురదమయం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు

Manuguru, Bhadrari Kothagudem | Sep 13, 2025
బూర్గం పహాడ్ మండలం ముసలమడుగు పంచాయతీ సింగారం గ్రామంలో అక్రమం మట్టి రవాణాపై గ్రామస్తులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.. రోడ్డు అద్వానంగా మారటానికి మట్టి లారీలే కారణమని వారు ఆరోపించారు..
Read More News
T & CPrivacy PolicyContact Us