అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ వద్ద జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నాలుగు గంటల పది నిమిషాల సమయంలో హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ టు ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఉన్నత విద్యాశాఖ విద్యార్థులకు అటల్ ల్యాబ్ పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ ఉన్నత విద్య శాఖ విద్యార్థినిలకు అటల్ ల్యాబ్ పై శిక్షణ ఇవ్వలేరని ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అటల్ ల్యాబ్ ద్వారా విద్యార్థినిలకు శిక్షణ ఇవ్వబోతున్నామని జెఎన్టియు ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు.