సంగారెడ్డి జిల్లా వట్ పల్లీ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. గంట పాటు కురిసిన వర్షానికి సుమారు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు భారీ కురవడంతో రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.