వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి రుషికొండ ప్యాలస్ విషయంలోని విజయనగర్ ప్రాంతవాసి గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్న మాటలు బాధ కలిగించాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు ఆదివారం విశాఖ లాషన్స్ డే కాలనీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశము లో పలు అంశాలపై మసః సత్యనారాయణ మాట్లాడారు