పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని పులగాని పాలెం గ్రామానికి చెందిన రొంగలి అప్పలనాయుడు (49 సంవత్సరాలు), మతిస్థిమితం సరిగా లేకుండా, జూలై 05 తారీఖున తన ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగిరాలేదు.ఇప్పటివరకు కుటుంబ సభ్యులు, బంధువులు మరియు పోలీసుల కృషి చేసినా ఆచూకీ లభించలేదు. ఈ విషయమై అతని భార్య భవాని పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు.ఎవరైనా సదరు తప్పిపోయిన వ్యక్తి గూర్చి ఆచూకీ తెలిసిన యెడల, పెందుర్తి పోలీస్ స్టేషన్లో తెలియజేయవలసిందిగా సీఐ సతీష్ కుమార్ తెలిపారు ....