పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటన. రెండవ రోజు నూతనంగా నిర్మాణం చేయనున్న డయాఫ్రం వాల్ పై పూర్తి చర్చ జరగనుంది.ప్రాజెక్టు కార్యాలయంలోవిదేశీ నిపుణుల బృందం రెండోరోజు పర్యటనలో పోలవరం అథారిటీ సీఈవో అతుల్ జైన్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సంబంధిత గుత్తేదారులను పలు విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించినారు.ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పనులను విదేశీ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది.