ఆదివారం రోజున మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వ నిఘా సంస్థలు ఆయా ప్రభుత్వాల కొరకు ప్రతిపక్ష నేతలపై ఉంచడం వల్ల ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల ఉత్పత్తి వినియోగం విచ్చలవిడిగా పెరిగి ఇక్కడి యువత విద్యార్థి లోకం పూర్తిగా జీవచ్ఛావాలుగా మారి వారి భవిష్యత్ అంధకారం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అధికారం మొత్తం వీడి విద్యార్థులను యువతను కాపాడాలని కోరారు.