Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: లీగల్ సర్వీసెస్ సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో దామరగిద్ద మండలం లోన్యాయ విజ్ఞాన సదస్సు

Narayanpet, Narayanpet | Sep 20, 2025
నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి లీగల్ సర్వీసెస్ సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు శనివారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం లోని కనుకుర్తి , గడిముంకాంపల్లి, ఉడిమల్గీడ్డ ,గ్రామాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ విజ్ఞాన సదస్సును చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సిల్ శ్రీ. K. లక్ష్మీపతి గౌడ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సెల్ Smt. N. నాగేశ్వరి గారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన హక్కులు కల్పించిందని అన్నారు. వృద్ధుల సంరక్షణ మరియు సంక్షేమానికి సంబంధించిన చట్టాల
Read More News
T & CPrivacy PolicyContact Us