చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఎస్. నడింపల్లి పంచాయతీ, కరకమంద గ్రామ సమీపంలో గలయర్రేద్దుల కొండ వద్ద పేకాట శిబిరంపై ఎస్సై శివ శంకర సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఐదు మందిని అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి 52 పేకాట కార్డులు. 12 వేల రెండు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివశంకర. మంగళవారం రాత్రి 8 గంటలకు ఓ ప్రకటన తెలిపారు. పేకాట ఆడుతున్న మరో ఇద్దరు సంఘటన స్థలం నుంచి తప్పించుకున్నారని తెలిపారు.