ఆదివారం కడప నగరంలోని మాధవి కన్వెన్షన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమనికి హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్. అంతకుముందు కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి రెడ్డి వధూవరులను ఆశీర్వదించారు