Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద రెడ్డి

Vikarabad, Vikarabad | Sep 5, 2025
జిఎస్టి స్లాబ్ లను తగ్గించినందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తా వద్ద భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద రెడ్డి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాజపా మహిళా నాయకులు తదితరులు ఉన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us