విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి జ్ఞానపురం వద్ద శనివారము గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు స్థానికంగా ఉన్నటువంటి కంచరపాలెం పిఎస్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు విశాఖ జ్ఞానాపురం సమీపంలో ఓపి గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారని అయితే స్థానికంగా యాజకుడిగా స్థానికంగా ఉంటున్నాడని అయితే మృతుని వయసు 55 నుంచి 60 సంవత్సరాలు పైగా ఉంటుందని తెలిపారు మృతదేహాన్ని విశాఖ KGH కు తరలించినట్లు తెలిపారు