ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి కారులో తరలిస్తున్న సమాచారంతో 8 కేజీల గంజాయిని తొర్రూర్లో రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పట్టుకుంది. ముగ్గురు అరెస్ట్ కాగా కారు, మూడు సెల్ఫోన్లు సీజ్ చేశారు. సెంట్రింగ్ పనులు చేస్తూ గంజాయి సరఫరాకు పాల్పడుతూ ఒడిశా మల్కాన్జరి జిల్లా నుంచి HYDకు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు