బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తే తాము ఉపాధి నివాస గృహలను కోల్పోయి కుటుంబం తో సహా రోడ్డుపై పడే పరిస్థితి వస్తుందని పట్టణంలోని వ్యాపారులు బెల్లంపల్లి బస్తీ ప్రజలు వాపోయారు ఏమేరకు తమకు ఎక్కువ నష్టం వాటిల్లాకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు వ్యాపారస్థులు ప్రజలు వినతి పత్రం అందజేశారు