Download Now Banner

This browser does not support the video element.

నిజాయితీగా పని చేయాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

Hanumakonda, Warangal Urban | Sep 25, 2025
ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా నిన్నటి రోజు పదవి బాధ్యతలు చేపట్టిన కే శ్రీధర్ రావు గురువారం సిపి క్యాంప్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజలకు పోలీసులపై ఉన్న నమ్మకాన్ని తగ్గట్లుగా పని చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని నూతన ఇన్స్ స్పెక్టర్ కు తెలియజేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us