అనపర్తి మండలంలో పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అనపర్తి మండలంలోని కుతుకులూరులో ఒకటి, అనపర్తిలో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు కేంద్రాల్లో889 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 27 మంది గైహాజరయ్యారు. ఈ సందర్భంగా 862 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.