కాకినాడ జిల్లా సామర్లకోట పట్నంలో, వినాయక చవితి సందర్భంగా, పలుచోట్ల వినాయకుని విగ్రహాలను కమిటీ సభ్యులు ఏర్పాటు చేసి బుధవారం ఉదయం నుండి ప్రత్యేక పూజలను నిర్వహించారు, అదేవిధంగా వినాయకుని దేవాలయాలు ఎందుకు కూడా. వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యొక్క పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని పలు విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలు అనంతరం,మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.