జగిత్యాల పట్టణ 10 వ వార్డు (లింగంపేట)లో రూ.25 లక్షల నిధులతో ,12 వవార్డు (ఉప్పరిపేట) లో రూ.25 లక్షల నిధులతో, 13 వ వార్డులో 20 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో భూమి పూజ చేశారు .ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన ,పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్,de లు వరుణ్,ఆనంద్,నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,తురగ రాజీ రెడ్డి,భారతిరాజయ్య,శ్రీనివాస్ రెడ్డి,పవన్,ప్రవీణ్ రావు,అహమ్మద్, ఫిరోజ్ ,ప్రవీణ్,జావేద్,AE లు,మాజీ కౌన్సిలర్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.