ధర్మవరం పట్టణం వైఎస్ఆర్ కాలనీ ఇందిరమ్మ కాలనీల్లో ధర్మవరం రెండో పట్టణ పోలీసులు శుక్రవారం ఉదయం తనిఖీలు చేశారు.సీఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో పోలీసులు అనుమానితుల ఇల్లు రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి అనువణువు జల్లెడ పట్టారు. ఇటీవల ధర్మవరంలో మర్డర్ జరగడంతో ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టారు.